ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

జాంబియా

తాజా గణాంకాలు—జాంబియా

  • జనాభా—2,00,18,000
  • బైబిలు బోధించే పరిచారకులు—2,39,427 మంది
  • సంఘాలు—3,605
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—95 మందికి ఒకరు

జీవిత కథలు

డారెల్‌ షార్ప్‌: దేవుడిచ్చే బలంతో వెనకడుగు వెయ్యం

ఇబ్బందులు ఎదురైనా, డారెల్‌, ఆయన భార్య సూసన్‌ షార్ప్‌ 130 కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేశారు.