ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

అమెరికా సంయుక్త రాష్ట్రాలు

  • డయర్‌ బే, మెయిన్‌, అమెరికా—బైబిలు నుండి బోధిస్తున్న దృశ్యం

  • టల్లాహసీ, ఫ్లోరిడా, అమెరికా—రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపిస్తున్న దృశ్యం

  • డయర్‌ బే, మెయిన్‌, అమెరికా—బైబిలు నుండి బోధిస్తున్న దృశ్యం

  • టల్లాహసీ, ఫ్లోరిడా, అమెరికా—రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—అమెరికా సంయుక్త రాష్ట్రాలు

  • జనాభా—33,66,79,000
  • బైబిలు బోధించే పరిచారకులు—12,33,609 మంది
  • సంఘాలు—11,942
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—276 మందికి ఒకరు

బెతెల్‌లో జీవితం

యునైటడ్‌ స్టేట్స్‌లోని బెతెల్‌ కా౦ప్లెక్స్‌లను చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా౦

మీరు టూర్‌లో యెహోవాసాక్షుల ప్రప౦చ ప్రధాన కార్యాలయాన్ని, యునైటడ్‌ స్టేట్స్‌ బ్రా౦చి ఆఫీసును చూడవచ్చు.

కావలికోట—అధ్యయన ప్రతి

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు -న్యూయార్క్‌లో

ఒక జంట బాగా ఇష్టమైన పెద్ద ఇంటి నుండి ఒక చిన్న గదిలోకి ఎందుకు మారారు?