ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

యుక్రెయిన్‌

  • యుక్రెయిన్‌, లైబొకోరా—చిన్న పల్లెటూరులో ప్రకటిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—యుక్రెయిన్‌

  • జనాభా—4,11,30,000
  • బైబిలు బోధించే పరిచారకులు—1,09,375 మంది
  • సంఘాలు—1,234
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—391 మందికి ఒకరు

అప్రమత్తంగా ఉండండి!

సంవత్సరం దాటినా ఆగని యుక్రెయిన్‌ యుద్ధం—ఆశ నింపే విషయం ఏదైనా బైబిల్లో ఉందా?

యుద్ధాలే లేని కాలం వస్తుందని బైబిలు చెప్తోంది తెలుసా? దానిగురించి ఎక్కువ విషయాలు తెలుసుకోండి.

అప్రమత్తంగా ఉండండి!

యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధానికి, మతానికి ఉన్న సంబంధం—బైబిలు ఏం చెప్తుంది?

రష్యా అలాగే యుక్రెయిన్‌లోని చర్చి నాయకుల ప్రవర్తన, యేసు తన అనుచరులకు బోధించిన విషయాలకు వ్యతిరేకంగా ఉంది.