ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

తైవాన్‌

  • తాయ్‌చంగ్‌, తైవాన్‌—యిజోంగ్‌ నైట్‌ మార్కెట్లో కొనడానికి వచ్చిన ఒకతనితో బైబిలు ఆధారిత ట్రాక్ట్‌ను ఇస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—తైవాన్‌

  • జనాభా—2,33,75,000
  • బైబిలు బోధించే పరిచారకులు—11,460 మంది
  • సంఘాలు—177
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—2,060 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—తైవాన్‌లో

రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న ఈ ప్రాంతంలో సేవచేయడానికి 100 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు వచ్చారు. వాళ్ల అనుభవాలు చదివి ఆనందించండి, విజయం సాధించడానికి కావాల్సిన మెళుకువలు నేర్చుకోండి.