ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

ఎల్‌ సాల్వడార్‌

  • ఎల్‌ సాల్వడార్‌, రియో చిల్మా​—దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి అనే బ్రోషుర్‌ను ఉపయోగిస్తూ బైబిలు ప్రశ్నలకు సమాధానమివ్వడం

తాజా గణాంకాలు—ఎల్‌ సాల్వడార్‌

  • జనాభా—65,82,000
  • బైబిలు బోధించే పరిచారకులు—37,680 మంది
  • సంఘాలు—607
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—176 మందికి ఒకరు