ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

ఫిన్‌లాండ్‌

  • టుర్కు, ఫిన్‌లాండ్‌—బైబిలు సందేశం పంచుకుంటున్న దృశ్యం

తాజా గణాంకాలు—ఫిన్‌లాండ్‌

  • జనాభా—55,64,000
  • బైబిలు బోధించే పరిచారకులు—18,186 మంది
  • సంఘాలు—272
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—307 మందికి ఒకరు

బహిరంగ పరిచర్య

లాప్‌లాండ్‌లో ఒక విజయవంతమైన ప్రచార కార్యక్రమం

లాప్‌లాండ్‌లోని స్థానిక ప్రజలకు సహాయపడేలా చేసిన ప్రత్యేక ప్రయత్నాలకు వాళ్లెలా స్పందించారో చూడండి.

కావలికోట—అధ్యయన ప్రతి

ఆర్కిటిక్‌ వలయం సమీపంలో యాభై ఏళ్ల పూర్తికాల సేవ

ఐలీ, ఆన్నిక్కీ మాట్టీలా జీవిత కథ చదవండి. వాళ్లు ఉత్తర ఫిన్‌లాండ్‌లో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్నప్పుడు, యెహోవాపై నమ్మకం ఉంచడం నేర్చుకున్నారు