ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

రుమేనియా

  • బుచారెస్ట్‌, రుమేనియా​—బైబిలు సందేశం పంచుకుంటున్న దృశ్యం

తాజా గణాంకాలు—రుమేనియా

  • జనాభా—1,89,44,000
  • బైబిలు బోధించే పరిచారకులు—39,723 మంది
  • సంఘాలు—528
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—480 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

తండ్రిని పోగొట్టుకున్నాను—మరో తండ్రిని కనుగొన్నాను

పరిపాలక సభ సభ్యుడైన గెరిట్‌ లోష్‌ జీవిత కథ చదవండి.