ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

పోర్చుగల్‌

  • సింట్రా, పోర్చుగల్‌—ఇంటింటి పరిచర్య చేస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—పోర్చుగల్‌

  • జనాభా—99,74,000
  • బైబిలు బోధించే పరిచారకులు—52,498 మంది
  • సంఘాలు—653
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—192 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

పోర్చుగల్‌లో మొదటి రాజ్య విత్తనాల్ని నాటడం

పోర్చుగల్‌లో సేవచేసిన తొలి ప్రచారకులు ఎలాంటి ఇబ్బందులను అధిగమించారు?

కావలికోట—అధ్యయన ప్రతి

మేము ఎన్నో విధాలుగా దేవుని అపారదయను రుచిచూశాం

డగ్లస్‌, మేరీ గెస్ట్‌లు కెనడాలో పయినీర్లుగా సేవచేసినప్పుడు, బ్రెజిల్‌లో, పోర్చుగల్‌లో మిషనరీలుగా సేవచేసినప్పుడు దేవుని అపారదయను రుచిచూశారు.