ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

నైజీరియా

  • నైజీరియా, ఇడాన్రి—కావలికోట పత్రికను ఇస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—నైజీరియా

  • జనాభా—22,21,82,000
  • బైబిలు బోధించే పరిచారకులు—4,00,375 మంది
  • సంఘాలు—6,071
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—589 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

అమూల్యమైన క్రైస్తవ వారసత్వం వల్ల వర్ధిల్లాను

దాదాపు 80 ఏళ్లుగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న ఉడ్వర్త్‌ మిల్స్‌ జీవిత కథను చదివి ఆనందించండి.

నిర్మాణ ప్రాజెక్టులు

నైజీరియాలో 3,000 రాజ్యమందిరాలు పూర్తి అయ్యాయి

నైజీరియాలో వేలసంఖ్యలో రాజ్యమందిరాలు నిర్మించారు. ఆ సందర్భాన్ని సంతోషంగా జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రాజ్యమందిరాలను నిర్మించాడానికి 1920 నుండి యెహోవాసాక్షులు చేసిన ఆ పని గురించిన క్లుప్తంగా చూపించారు.