ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

నమీబియా

  • కునేని ప్రాంతం, నమీబియా​—హెరేరో భాషలో ఉన్న దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషురు ఉపయోగిస్తూ హింబా ప్రజలకు సువార్త ప్రకటిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—నమీబియా

  • జనాభా—26,80,000
  • బైబిలు బోధించే పరిచారకులు—2,711 మంది
  • సంఘాలు—47
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—1,030 మందికి ఒకరు