ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

మొజాంబిక్‌

  • మొజాంబిక్‌లోని మపుటొ దగ్గర బెయారొ డాస్‌ పెస్కాడోర్స్‌—కావలికోట పత్రికను ఇస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—మొజాంబిక్‌

  • జనాభా—3,24,20,000
  • బైబిలు బోధించే పరిచారకులు—87,668 మంది
  • సంఘాలు—1,651
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—398 మందికి ఒకరు