ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

మెక్సికో

  • పాలాసియో డి బెల్లాస్‌ ఆర్ట్స్‌, మెక్సికో పట్టణం, మెక్సికో—బైబిలు నుండి బోధిస్తున్న దృశ్యం

  • బెటానియా, చియాపాస్‌ రాష్ట్రం, మెక్సికో—ట్సోట్సీల్‌ భాషలో బైబిలు సంభిందిత బ్రోషురును అందిస్తున్న దృశ్యం

  • సాన్‌ మిగల్‌ డే ఆయెండె, గ్వానాహ్వాటో రాష్ట్రం, మెక్సికో​—బైబిలు సందేశాన్ని పంచుకుంటున్న దృశ్యం

తాజా గణాంకాలు—మెక్సికో

  • జనాభా—13,28,34,000
  • బైబిలు బోధించే పరిచారకులు—8,64,738 మంది
  • సంఘాలు—12,706
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—155 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

“మళ్లీ సమావేశం ఎప్పుడు ఉంటుంది?”

1932లో మెక్సికో నగరంలో జరిగిన చిన్న సమావేశం ఎందుకు అంత చెప్పుకోదగినది?

కావలికోట—అధ్యయన ప్రతి

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు మెక్సికోలో

క్రైస్తవ పరిచర్యను మరింతగా చేసే విషయంలో ఎంతోమంది యువతీయువకులు ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నారో చూడండి.