ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

లాట్వియా

  • రీగా, లాత్వియా—jw.org వెబ్‌సైట్‌ ఎలా ఉపయోగించాలో చూపిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—లాట్వియా

  • జనాభా—18,83,000
  • బైబిలు బోధించే పరిచారకులు—2,135 మంది
  • సంఘాలు—29
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—898 మందికి ఒకరు

కావలికోట

“పరదైసు గురించిన వాగ్దానం నా జీవితాన్నే మార్చేసింది!”

ఐవార్స్‌ వైగ్యులిస్‌ జీవితం పేరుప్రఖ్యాతలు, గౌరవం, థ్రిల్‌ చుట్టూ తిరిగేది. బైబిలు సత్యాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

ఇవి కూడా చూడండి