ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

కిర్గిజ్‌స్థాన్‌

తాజా గణాంకాలు—కిర్గిజ్‌స్థాన్‌

  • జనాభా—70,38,000
  • బైబిలు బోధించే పరిచారకులు—5,167 మంది
  • సంఘాలు—86
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—1,387 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

యెహోవాకు అన్నీ సాధ్యం

కిర్గిజ్‌స్థాన్‌లో ఒక బస్సులో, అనుకోకుండా చెవినపడిన కొన్ని మాటలు ఒక జంట జీవితాన్ని మార్చేశాయి.