ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

జపాన్‌

  • టోక్యో, జపాన్‌​—jw.org వెబ్‌సైట్‌ ఉపయోగించి ఒక బదిరురాలికి బైబిలు సందేశం పంచుకుంటున్న దృశ్యం

  • కామైషి, జపాన్‌—2011లో వచ్చిన భూకంపం, సునామీలనుండి ప్రాణాలతో బయటపడి తాత్కాలిక గ్రుహాల్లో నివసిస్తున్నవాళ్లకు యెహోవాసాక్షులు సువార్త ప్రకటిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—జపాన్‌

  • జనాభా—12,47,52,000
  • బైబిలు బోధించే పరిచారకులు—2,14,457 మంది
  • సంఘాలు—2,888
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—583 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

సూర్యుడు ఉదయిస్తున్న దేశంలో వెలుగు ప్రకాశిస్తోంది

జపాన్‌లో రాజ్య ప్రకటనా పనిని ముందుకు తీసుకెళ్లడానికి ‘యెహూలు’ అని పిలిచే ప్రత్యేకంగా తయారుచేసిన వాహనాలు ఉపయోగపడ్డాయి.