ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

ఇండోనేషియా

  • బాలీ, ఇండోనేషియా—ఊబూడ్‌ అనే ఊరి దగ్గర వరి పండించే పొలంలో పనిచేసే ఒకతనికి బైబిల్లోని విషయాల్ని చెప్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—ఇండోనేషియా

  • జనాభా—28,18,44,000
  • బైబిలు బోధించే పరిచారకులు—31,023 మంది
  • సంఘాలు—491
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—9,275 మందికి ఒకరు