ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

గ్వామ్‌

తాజా గణాంకాలు—గ్వామ్‌

  • జనాభా—1,73,000
  • బైబిలు బోధించే పరిచారకులు—709 మంది
  • సంఘాలు—9
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—250 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—మైక్రోనీసియాలో

ఈ పసిఫిక్‌ ద్వీపాల్లో సేవ చేస్తున్న ఇతర దేశాల వాళ్లు సాధారణంగా మూడు ఇబ్బందులను తరచూ ఎదుర్కొంటారు. రాజ్య ప్రచారకులు వాటిని ఎలా సహించగలిగారు?