ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

గ్రీస్‌

  • మోనాస్టీరాకీ స్క్వేర్‌, ఏథెన్స్‌, గ్రీస్‌—అవేక్‌! పత్రిక అందిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—గ్రీస్‌

  • జనాభా—1,04,82,000
  • బైబిలు బోధించే పరిచారకులు—27,759 మంది
  • సంఘాలు—345
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—379 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను

ఆయుధాలు పట్టుకొని సాటి మనుషుల్ని చంపనని చెప్పినందుకు డమీట్రీయస్‌ సారస్‌ను జైలులో వేశారు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదురైనా అతను దేవునికి స్తుతి తీసుకొచ్చాడు.