ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

ఇస్టోనియా

తాజా గణాంకాలు—ఇస్టోనియా

  • జనాభా—13,66,000
  • బైబిలు బోధించే పరిచారకులు—4,110 మంది
  • సంఘాలు—54
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—335 మందికి ఒకరు

ప్రచురణా పని

ఎస్టోనియావాళ్లు గుర్తించిన “ఓ గొప్ప పని”

ఎస్టోనియా భాషలోని ‘ద న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌’ బైబిలు, ఎస్టోనియాలో 2014 సంవత్సరానికిగాను లాంగ్వేజ్‌ డీడ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు నామినేట్‌ అయింది.

ఇవి కూడా చూడండి