ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌

తాజా గణాంకాలు—సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌

  • జనాభా—51,19,000
  • బైబిలు బోధించే పరిచారకులు—2,932 మంది
  • సంఘాలు—64
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—1,791 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాను

తన 68 ఏళ్ల మిషనరీ సేవలో సహోదరుడు మాక్సిమ్‌​ డానీలాకోకు ఎదురైన ఉత్తేజకరమైన సంఘటనల గురించి తెలుసుకోండి.