ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

బోట్సువానా

  • బోట్సువానా, సెపూపా​—ఒకవాంగో నది ఒడ్డున జాలరికి సువార్త ప్రకటిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—బోట్సువానా

  • జనాభా—23,46,000
  • బైబిలు బోధించే పరిచారకులు—2,391 మంది
  • సంఘాలు—42
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—1,016 మందికి ఒకరు

బహిరంగ పరిచర్య

బోట్స్‌వానాలో ప్రదర్శి౦చిన కొత్త రకమైన వజ్రాలు

బైబిలు సూత్రాలను ఎలా పాటి౦చాలో తెలిపే యెహోవా స్నేహితులవ్వ౦డి అనే యానిమేషన్‌ వీడియోలు పిల్లలను ఎ౦తో ఆకట్టుకున్నాయి.