ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

బెల్జియం

  • బెల్జియంలోని జబ్బీక్‌—E40 ట్రాన్స్‌ యూరోపియన్‌ మోటార్‌వే పక్కన పార్కింగ్‌ స్థలంలో బైబిలు విషయాలు పంచుకుంటున్న దృశ్యం

తాజా గణాంకాలు—బెల్జియం

  • జనాభా—1,16,98,000
  • బైబిలు బోధించే పరిచారకులు—26,424 మంది
  • సంఘాలు—338
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—449 మందికి ఒకరు