ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

అర్జెంటీనా

  • అర్జెంటీనా, కాటామార్కా—ఆలంబ్రీర గ్రామం దగ్గర ఒక గొర్రెలకాపరికి బైబిలు లేఖనం చదివి వినిపిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—అర్జెంటీనా

  • జనాభా—4,60,45,000
  • బైబిలు బోధించే పరిచారకులు—1,53,751 మంది
  • సంఘాలు—1,938
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—301 మందికి ఒకరు