కంటెంట్‌కు వెళ్లు

చదివి కనిపెట్టండి

అధ్యయన కార్యకలాపాలను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోండి. దాన్ని ఉపయోగించి బైబిలులో ఉన్న ప్రజల గురించి, ప్రదేశాల గురించి నేర్చుకోండి. ఆ తర్వాత అక్కడున్న ప్రశ్నలకు జవాబులు రాసి, అవి సరైన జవాబులో కాదో చూడమని మీ కుటుంబంలో ఒకరిని అడగండి.