కంటెంట్‌కు వెళ్లు

స్టడీ గైడ్‌లు

ఈ స్టడీ గైడ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంతో పాటు ఉపయోగించండి. మీరేం నమ్ముతున్నారో ఆలోచించుకుని, బైబిలు ఏం బోధిస్తుందో పరిశీలించి, మీ నమ్మకాలను ఎలా వివరించవచ్చో నేర్చుకోండి.

ఒకటవ అధ్యాయం

దేవుని గురించిన సత్యం ఏమిటి? (1వ భాగం)

“దేవుడు చెడ్డవాళ్లకు కష్టాలు తీసుకురావడం వల్ల వాళ్లను శిక్షిస్తాడు” అని ఎవరైనా చెప్తే మీరెలా జవాబిస్తారు?

ఒకటవ అధ్యాయం

దేవుని గురించిన సత్యం ఏమిటి? (2వ భాగం)

దేవునికి స్నేహితులవడం నిజంగా సాధ్యమేనా?

రెండవ అధ్యాయం

బైబిలు—దేవుడు ఇచ్చిన గ్రంథం (1వ భాగం)

బైబిల్ని మనుషులు రాశారు, మరి అది ‘దేవుడు ఇచ్చిన గ్రంథం’ ఎలా అవుతుంది?

రెండవ అధ్యాయం

బైబిలు—దేవుడు ఇచ్చిన గ్రంథం (2వ భాగం)

బైబిలుకు చాలా ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, వాటిలో ఒక్కటి మాత్రం చెప్పుకోదగ్గది; ఎందుకంటే బైబిలు దేవుడిచ్చిన గ్రంథం అని నమ్మడానికి అది ఎంతోమందికి సహాయం చేస్తోంది.

మూడవ అధ్యాయం

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి? (1వ భాగం)

పరిస్థితులు ఇప్పుడున్నట్లు ఉండాలని దేవుడు అనుకున్నాడా?

మూడవ అధ్యాయం

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి? (2వ భాగం)

భూమి అందమైన తోటలా ఉండాలనేది దేవుని సంకల్పమైతే, మరి ఇప్పుడు భూమి ఎందుకు అలా లేదు?

మూడవ అధ్యాయం

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి? (3వ భాగం)

లోకంలోని సమస్యలను మనుషులే తీసివేయాలని దేవుని ఉద్దేశమా?

నాల్గవ అధ్యాయం

యేసుక్రీస్తు ఎవరు? (1వ భాగం)

యేసు కేవలం ఒక మంచి వ్యక్తి మాత్రమే అనేవాళ్లకు మీరెలా జవాబిస్తారు?

నాల్గవ అధ్యాయం

యేసుక్రీస్తు ఎవరు? (2వ భాగం)

యేసు దేవునితో సమానం అనే వాళ్లకు మీరు ఎలా జవాబిస్తారు?

నాల్గవ అధ్యాయం

యేసుక్రీస్తు ఎవరు? (3వ భాగం)

దయ, బలం యేసు సరైన విధంగా, పరిపూర్ణంగా ఎలా చూపించాడు?

ఐదవ అధ్యాయం

విమోచన క్రయధనం—దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్‌ (1వ భాగం)

విశ్వాసంగా ఉంటూ దేవుడు చెప్పినట్లు చేస్తే రక్షణ పొందడం సాధ్యమౌతుందా?

ఐదవ అధ్యాయం

విమోచన క్రయధనం—దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్‌ (2వ భాగం)

వేల సంవత్సరాల క్రితం ఒక్క మనిషి చనిపోవడం వల్ల నేడు మన జీవితంలో ఏమి జరగవచ్చు?

ఆరవ అధ్యాయం

చనిపోయినవాళ్లు ఎక్కడ ఉన్నారు? (1వ భాగం)

వాళ్లు వేరే లోకంలో జీవిస్తున్నారా? నరకాగ్నిలో వేదన పడుతున్నారా?

ఆరవ అధ్యాయం

చనిపోయినవాళ్లు ఎక్కడ ఉన్నారు? (2వ భాగం)

జీవిత చక్రంలో మరణం సహజంగా ఒక భాగమా?

ఏడవ అధ్యాయం

చనిపోయిన మీ ప్రియమైనవారి కోసం నిజమైన నిరీక్షణ (1వ భాగం)

ఏడుస్తున్నారంటే, బాధపడుతున్నారంటే పునరుత్థానం మీద మీకు విశ్వాసం లేదని అర్థమా?

ఏడవ అధ్యాయం

చనిపోయిన మీ ప్రియమైనవారి కోసం నిజమైన నిరీక్షణ (2వ భాగం)

పునరుత్థానం నిజంగా జరుగుతుందనేది నమ్మశక్యంగా అనిపించట్లేదని ఎవరైనా అంటే మీరెలా జవాబిస్తారు?

ఎనిమిదవ అధ్యాయం

దేవుని రాజ్యం అంటే ఏమిటి? (1వ భాగం)

నమ్మకంగా సేవచేస్తున్న కోటానుకోట్ల దూతలు ఉన్నప్పటికీ, పరలోకంలో రాజులుగా ఉండడానికి దేవుడు మనుషుల్నే ఎందుకు ఎంచుకున్నాడు?

ఎనిమిదవ అధ్యాయం

దేవుని రాజ్యం అంటే ఏమిటి? (2వ భాగం)

ఆ రాజ్యం ఇప్పటికే ఏం సాధించింది? భవిష్యత్తులో ఏమి చేస్తుంది?

తొమ్మిదవ అధ్యాయం

మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా? (1వ భాగం)

మనం చివరిరోజుల్లో జీవిస్తున్నామని నమ్మడం కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది. ఈ వ్యవస్థ ముగింపుకు మనం దగ్గర్లో ఉన్నామని నమ్మడానికి ఏ కారణాలు ఉన్నాయి?

తొమ్మిదవ అధ్యాయం

మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా? (2వ భాగం)

చివరరోజులకు సంబంధించి బైబిలు కొన్ని మంచి విషయాలు చెప్తోంది.

పదవ అధ్యాయం

ఆత్మ ప్రాణులు—మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు? (1వ భాగం)

దూతలు నిజంగా ఉన్నారా? చెడ్డ దూతలు కూడా ఉన్నారా? ఈ స్టడీ గైడ్‌ ఉపయోగించి జవాబులు తెలుసుకోండి.

పదవ అధ్యాయం

అదృశ్యప్రాణుల వల్ల మనకు ఏమి జరుగుతుంది? (2వ భాగం)

అదృశ్యప్రాణుల లోకంతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించడంలో ఏమైనా తప్పుందా?

పదకొండవ అధ్యాయం

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు? (1వ భాగం)

దేవుడు సర్వశక్తిమంతుడైతే, ఇప్పుడు జరుగుతున్న చెడ్డవాటన్నిటినీ ఆపే సామర్థ్యం ఆయనకు ఉంది కదా! అయినా ఆపట్లేదంటే వాటికి ఆయనే బాధ్యుడా?

పదకొండవ అధ్యాయం

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు? (2వ భాగం)

ఈ కష్టమైన ప్రశ్నకు లేఖనాల్లో స్పష్టమైన, సంతృప్తికరమైన జవాబు ఉంది.

పన్నెండవ అధ్యాయం

దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం (1వ భాగం)

మీరు దేవునికి స్నేహితులవ్వడం సాధ్యమా? మీరు ఏం అనుకుంటున్నారో, ఎందుకు అనుకుంటున్నారో ఆలోచించండి; తర్వాత బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి.

పదిహేనవ అధ్యాయం

దేవుడు ఆమోదించే ఆరాధన (1వ భాగం)

మతాలన్నీ దేవునికి సంతోషం కలిగిస్తున్నాయా? దానికి జవాబు “లేదు” అయితే, నిజమైన మతాన్ని మీరెలా గుర్తించవచ్చు? బైబిలు ఏమి బోధిస్తోందో పరిశీలించి మీరేం నమ్ముతున్నారో తెలుసుకోండి.

పదిహేనవ అధ్యాయం

దేవుడు ఆమోదించే ఆరాధన (2వ భాగం)

దేవున్ని నమ్మితే సరిపోతుందా? లేదా ఆయన తన ఆరాధకుల నుండి ఇంకా ఏమైనా కోరుతున్నాడా?

పదహారవ అధ్యాయం

సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడండి (1వ భాగం)

పుట్టినరోజు జరుపుకోవడం, పండుగలు చేసుకోవడం, విగ్రహాల్ని ఆరాధించడం దేవునికి నచ్చుతాయా? వీటికి సంబంధించి బైబిల్లో ఉన్న సూత్రాలు ఏంటి?

పదహారవ అధ్యాయం

సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడండి (2వ భాగం)

మీ నమ్మకాలను వివరించేటప్పుడు వివేచనను ఎలా చూపించవచ్చు? అలాగే ఇతరుల అభిప్రాయాలను మీరు గౌరవిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

పదిహేడవ అధ్యాయం

ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి (1వ భాగం)

మీరు దేవునికి స్నేహితులు ఎలా అవ్వవచ్చు? ఆయన మీ ప్రార్థనలు వింటాడని ఎలా చెప్పవచ్చు?

పదిహేడవ అధ్యాయం

ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి (2వ భాగం)

మనం ఎలా, ఎప్పుడు ప్రార్థించాలనే విషయాల గురించి బైబిలు ఏమి చెప్తుందో చూడండి.

పదిహేడవ అధ్యాయం

ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి (3వ భాగం)

దేవుడు మన ప్రార్థనలకు అనేక విధాలుగా జవాబిస్తాడని బైబిలు చెప్తుంది. మరి ఆయన మీ ప్రార్థనలకు ఎప్పుడు, ఎలా జవాబిస్తాడు?

పద్దెనిమిదవ అధ్యాయం

బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం (1వ భాగం)

క్రైస్తవులు ఎందుకు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి? ఒక క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకునేలా అతన్ని ఏది ప్రోత్సహించాలి?

పద్దెనిమిదవ అధ్యాయం

బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం (2వ భాగం)

దేవునికి సమర్పించుకునే ముందు ఓ క్రైస్తవుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దేవునికి చేసుకున్న సమర్పణ అతను తీసుకునే నిర్ణయాలన్నిటినీ ఎలా ప్రభావితం చేస్తుంది?

పద్దెనిమిదవ అధ్యాయం

బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం (3వ భాగం)

దేవునికి సమర్పించుకున్న ఓ క్రైస్తవుడు ఏమి చేయాలి? దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాళ్లు తమ సమర్పణకు కట్టుబడి జీవించగలమో లేదో అని ఎందుకు భయపడనవసరం లేదు?

పంతొమ్మిదవ అధ్యాయం

దేవుని ప్రేమలో నిలిచి ఉండండి (1వ భాగం)

యెహోవాతో దగ్గరి సంబంధాన్ని మీరెలా కాపాడుకోవచ్చు? ఈ స్టడీ గైడ్‌ సహాయంతో మీరేమి నమ్ముతున్నారో తెలుసుకోవచ్చు, మీ నమ్మకాలను ఇతరులకు వివరించవచ్చు కూడా.