JW లాంగ్వేజ్
తరచూ అడిగే ప్రశ్నలు—JW లాంగ్వేజ్ (ఆండ్రాయిడ్)
JW లాంగ్వేజ్ ఈ కిందున్న వాటిలో పనిచేస్తుంది:
ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, ఫోన్లు (4.1 వర్షన్ లేదా దాని తర్వాతి వర్షన్లు)
త్వరలో ఈ యాప్ వీటిలో కూడా పనిచేస్తుంది:
కిండిల్ఫైర్టాబ్లెట్లు
ప్రస్తుతానికి ఈ యాప్ వీటిలో పనిచేయదు:
4.0, దాని ముందున్న వర్షన్లు ఉన్న ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, ఫోన్లు
కిండిల్ఫైర్
JW లాంగ్వేజ్ యాప్ గురించి తెలిసిన మీ స్నేహితుని సహాయం మీరు తీసుకోవచ్చు. లేదా దగ్గర్లో ఉన్న మా బ్రాంచ్ ఆఫీస్‌ను సంప్రదించండి.