కంటెంట్‌కు వెళ్లు

ప్రభుత్వ అధికారులకు సమాచారం

ఈ సెక్షన్‌లో ప్రభుత్వ అధికారుల కోసం యెహోవాసాక్షులకు సంబంధించిన అధికారిక సమాచారం ఉంటుంది.

విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా

యెహోవాసాక్షులు ఎక్కడెక్కడ జైల్లో వేయబడ్డారో తెలుసుకోండి. వాళ్లు మతపరమైన పనుల్లో పాల్గొంటూ ప్రాథమిక మానవ హక్కుల్ని వినియోగించుకుంటున్నందుకే అలా వేస్తున్నారు. కొన్నిసార్లైతే జైల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.